బీఆర్ఎస్ మేనిఫెస్టో అందరికీ శుభవార్త: హరీశ్‌రావు
సమాజంలోని అన్ని వర్గాలకు శుభవార్త అందించే బీఆర్ఎస్ మేనిఫెస్టోను త్వరలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటిస్తారని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం తెలిపారు.
దసరాకి మేనిఫెస్టో రెడీ
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సమాజంలోని అన్ని వర్గాలకు శుభవార్త ఉంటుందని, త్వరలో విడుదల చేస్తామని టీ హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతన సవరణ కమిషన్‌ను ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు.
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేసిన కేటీఆర్
హైదరాబాద్ నగరంలో 50,000 ఉద్యోగాల కల్పనకు మలక్‌పేట ఐటీ టవర్
అందులో నిజం లేదు
కేసీఆర్ ఎన్డీయేలో చేరేందుకు ప్రయత్నించారని మోదీ చెబుతున్నందున అందులో నిజం లేదని బీఆర్ఎస్ చెబుతోంది
రేవంత్, ఈటల రహస్య భేటీ : బీఆర్ఎస్ నేతలు
NewsDigest
బీజేపీ నేత ఈటల రాజేందర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ హోటల్లో రహస్యంగా భేటీ అయిన ఫొటోలు బయటపెట్టాలా? అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు
Read Moreమోదీని కౌగిలించుకున్న బంధువు ఎవరు..
NewsDigest
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. బీజేపీతో సంబంధం అంటగట్టేందుకు రాహుల్ ప్రయత్నించడంపై గులాబీ..
Read Moreమోదీ.. తెలంగాణకు ఏం ఇస్తరు..
NewsDigest
ఏదో ఒక శుభవార్తతోనే ఇక్కడ అడుగుపెట్టాలి ఏండ్లుగా రాష్ట్రాన్ని సతాయిస్తూనే ఉన్నరు-తెలంగాణ అభివృద్ధికి …
Read Moreగుజరాత్‌కు ఒక న్యాయం.. తెలంగాణకు ఒక న్యాయమా?
NewsDigest
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాల్సిందేనని మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు.
Read Moreఅడవి బిడ్డలకు పట్టాభిషేకం..
NewsDigest
గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్ర భుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.
Read Moreఆశయం అమరం.. తెలంగాణ పునరంకితం
NewsDigest
పాలకుల్లో స్ఫూర్తి రగిలించేలా ఆకాశమంత దీపకళిక.. ఇకపై ప్రముఖులు ఎవరొచ్చినా ఇక్కడే తొలివందనం: ముఖ్యమంత్రి కేసీఆర్
Read Moreపనిచేసే సర్కారును ప్రోత్సహించండి
NewsDigest
తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం శ్రమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాలని..
Read Moreతెలంగాణ పిల్లలు టెక్ చాంప్స్
NewsDigest
రాష్ట్రంలోని విద్యార్థులను టెక్ చాంప్స్‌గా తీర్చిదిద్దేందుకు ‘కంప్యూటర్ చాంప్స్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Moreరైతు రాజ్యం.. ‘పాలమూరు’ నీళ్లు పారిచ్చి తీరుతం
NewsDigest
సి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. పాలమూరు ఎత్తిపోతల దాదాపు 85 శాతం పూర్తయిందని, ఆగస్టులో ప్రాజెక్టు రిజర్వాయర్లలో నీళ్లు నింపుతామని పేర్కొన్నారు.
Read Moreవరంగల్‌లో ఎగిరేది గులాబీ జెండానే..
NewsDigest
సాధించినం కాబట్టే దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నం. 60ఏళ్లలో లేని అభివృద్ధి తొమ్మిదేళ్లలో చేసినం. దసరా నాటికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్..
Read Moreపట్టణానికో స్వచ్ఛబడి
NewsDigest
తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిలిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Moreపథకాలకు సిద్దిపేట స్ఫూర్తి..
NewsDigest
తెలంగాణ అమలు చేస్తున్న అనేక పథకాలకు సిద్దిపేట స్ఫూర్తి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.
Read More